ఇద్దరు హీరోలతో రూపొందుతోన్న 'సిల్లీ ఫెలోస్'
- హీరోలుగా అల్లరి నరేశ్ .. సునీల్
- దర్శకుడిగా భీమనేని శ్రీనివాసరావు
- త్వరలో ఫస్టులుక్ రిలీజ్
తాజా చిత్రంలో అల్లరి నరేశ్ తో పాటు సునీల్ పాత్రకి కూడా సమానమైన ప్రాధాన్యత ఉంటుందని అంటున్నారు. ఒక రకంగా ఇద్దరూ హీరోలే అన్నట్టుగా ఉంటుందన్న మాట. ఇది గతంలో హిట్ కొట్టిన 'సుడిగాడు' సినిమాకి సీక్వెలా .. కాదా? అనే విషయంలో స్పష్టత రావలసి వుంది. త్వరలోనే ఫస్టులుక్ ను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు.