మెగాస్టార్ ఇంట్లో ఘనంగా సంక్రాంతి వేడుకలు.. చిన్నల్లుడితో 'చిరు' పోజు... ఫొటోలు చూడండి
- చిన్నల్లుడితో చిరు
- ఫొటో వైరల్
- సందడిగా సంక్రాంతి వేడుకలు
కాగా, త్వరలోనే కల్యాణ్ వెండితెరకు పరిచయం కాబోతున్నాడు. రాకేశ్ శశి దర్శకుడిగా సాయి కొర్రపాటి నిర్మాతగా వారాహి పతాకంపై తెరకెక్కనున్న చిత్రంలో కల్యాణ్ హీరోగా అరంగేట్రం చేయబోతున్నాడు.
.