200 దాటిన దక్షిణాఫ్రికా స్కోరు.. ఓపెనర్ మార్క్రమ్ సెంచరీ మిస్.. ఆమ్లా అర్ధ సెంచరీ
- సెంచూరియన్‌లో భారత్, దక్షిణాఫ్రికా రెండో టెస్టు
- మూడు వికెట్లు కోల్పోయిన దక్షిణాఫ్రికా
- ప్రస్తుతం స్కోరు 64 ఓవర్లకి మూడు వికెట్ల నష్టానికి 203
అనంతరం డివిల్లియర్స్ 20 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఇషాంత్ శర్మ బౌలింగ్ లో ఔట్ అయ్యాడు. ప్రస్తుతం క్రీజులో హషిమ్ ఆమ్లా 52, డుప్లెసిస్ 0 పరుగులతో ఉన్నారు. దక్షిణాఫ్రికా స్కోరు 64 ఓవర్లకి మూడు వికెట్ల నష్టానికి 203గా ఉంది. రవిచంద్రన్ అశ్విన్ రెండు వికెట్లు పడగొట్టగా, ఇషాంత్ శర్మకు ఒక వికెట్ దక్కింది.