అదుపుతప్పి గోడను ఢీ కొన్న శ్రీలంక క్రికెటర్ల బస్సు.. తప్పిన ప్రమాదం
- రేపు శ్రీలంక, భారత్ చివరి వన్డే
- విశాఖపట్నంలోని ఓ హోటల్‌లో ఇరు జట్లు బస
- ప్రాక్టీస్ కోసం బస్సులో స్టేడియానికి వెళుతోన్న శ్రీలంక జట్టు
కాగా, రేపు స్థానిక క్రికెట్ స్టేడియంలో ఇరు జట్ల మధ్య నిర్ణయాత్మక వన్డే జరగనుంది. మూడు వన్డేల సిరీస్‌లో తొలి వన్డేలో శ్రీలంక విజయం సాధించగా, రెండో వన్డేలో టీమిండియా గెలుపొందింది. రేపు జరిగే చివరి వన్డేలో శ్రీలంకపై భారత్ గెలిస్తే వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో సౌతాఫ్రికా 120 పాయింట్లతో మొదటి స్థానంలో, భారత్ 199 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాయి.