పక్కనే కోడలుంది... బిహేవ్ యువర్ సెల్ఫ్: యాంకర్ కి నాగార్జున స్వీట్ వార్నింగ్
- వయసు తగ్గించుకుందామని మీసం తీసేశారా?
- సుతిమెత్తగా స్వీట్ వార్నింగ్ ఇచ్చిన నాగార్జున
- ఆయనకు నా ఫ్రెండ్స్ లోనే ఫ్యాన్స్ ఉన్నారన్న సమంత
దానికి శ్యామల సమాధానమిస్తూ, 'ఛఛ అలాంటిదేం లేదు. మీరు చాలా బాగున్నారు... కానీ మన్మధుడికి మీసం ఉంటే కొంచెం రొమాంటిక్ గా ఉంటుంది కదా?' అంది. మళ్లీ తనే అడుగుతూ, 'చైతన్యకి పెళ్లి చేశారు. పోటీగా వయసు తగ్గిద్దామని ప్రయత్నిస్తున్నారా?' అని ప్రశ్నించింది. వెంటనే కల్పించుకున్న నాగార్జున.. 'పక్కనే కోడలుంది.. బిహేవ్ యువర్ సెల్ప్' అని సుతిమెత్తగా స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. దానికి సమంత...'అయ్యో.. ఆయనకు నా ఫ్రెండ్స్ లోనే చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు' అంటూ సమాధానం చెప్పింది. ఆ వీడియోను చూడండి.