టెక్నాలజీ మానవత్వాన్ని తగ్గించకూడదు: సత్య నాదెళ్ల
- టెక్నాలజీ మానవాభివృద్ధికి, మరింత ఉత్పాదకత పెంచేందుకు ఉపయోగపడాలి
- టెక్నాలజీ మనిషిలో సమర్థత పెంచాలి
- మనిషిలో మానవత్వం చంపేసేదిగా ఉండకూడదు
- ఆసక్తి రేపుతున్న సత్య నాదెళ్ల వ్యాఖ్యలు
అదే సమయంలో మనిషితో సంబంధాలు కలుపుకునిపోయేలా టెక్నాలజీ ఉండాలని తెలిపారు. టెక్నాలజీ మానవత్వాన్ని తగ్గించే విధంగా ఉండకూడదని ఆయన అన్నారు. ఈ మధ్య కాలంలో వివిధ పనులకు రోబోలపై ఆధారపడడం, డ్రైవర్ లెస్ కార్లు, ఇతర రంగాల్లో యాంత్రిక విధానాలపై వినూత్న పరిశోధనలు జరుగుతున్న నేపథ్యంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఆసక్తి రేపుతున్నాయి.