పుట్టపర్తిలో ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ కు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్
- పుట్టపర్తికి చేరుకున్న ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్
- ఆయనకు ఘన స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్
- భగవాన్ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల్లో పాల్గొననున్న ఉపరాష్ట్రపతి
- సత్యసాయి యూనివర్సిటీ స్నాతకోత్సవానికి కూడా హాజరు
ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ ఈ పర్యటనలో భాగంగా. ముందుగా ప్రశాంతి నిలయంలోని భగవాన్ శ్రీ సత్యసాయి బాబా మహా సమాధి వద్ద నివాళులు అర్పించారు. అనంతరం శ్రీ సత్యసాయి యూనివర్సిటీ 44వ స్నాతకోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.