హైదరాబాద్‌లో డీసీఎంలో మంటలు.. మద్యం బాటిళ్ల కోసం ఎగబడిన స్థానికులు
- వాహనంలో మంటలు రావడంతో అప్రమత్తమైన డ్రైవర్
- మంటలు రావడంతో పాక్షికంగా కాలిపోయిన మద్యం బాటిళ్లు
- మద్యం బాటిళ్ల కోసం ఎగబడిన స్థానికులు
మద్యం సీసాలు చెల్లాచెదురుగా పడిపోవడంతో, వాటిని తీసుకునేందుకు స్థానికులు ఎగబడ్డారు. మద్యం సీసాలు పడిపోయిన విషయం తెలుసుకున్న చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు సంఘటన స్థలానికి పరుగులు తీశారు. ఈ సంఘటనతో అక్కడ గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.