లిఫ్ట్‌లో ఇతగాడు చేసిన పనికి ఎవరికైనా అసహ్యం కలగకమానదు.. వైరల్ వీడియో!
కానీ, అతడు చేసిన ఆ పిచ్చి పని లిఫ్ట్ కెమెరాల్లో రికార్డు కావడం, ఆ వీడియో కాస్తా బయటకు రావడం జరిగింది. దాంతో సదరు వ్యక్తిపై... వీడియో చూసినవారు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఇలాంటి వారికి తగిన బుద్ధి చెప్పాలని కొందరు, ఇదేం పాడు బుద్ధి... ఇంట్లో కూడా ఇలాగే చేస్తారా అని మండిపడుతున్నారు.