ప్రజలకు ఏం చెప్పామో అది చేసి చూపడమే ట్రస్ట్ లక్ష్యం: నారా భువనేశ్వరి
- సమాజం కోసం ఎన్టీఆర్ ట్రస్ట్ ఎల్లప్పుడూ ముందుంటుందన్న భువనేశ్వరి
- 25 ఏళ్లుగా నిరంతర సేవలు అందిస్తున్నామని వెల్లడి
- దాతృత్వం చాటుకునే వారు తమతో చేతులు కలపాలని సూచన
రక్తదానంతో పాటు తలసేమియా వ్యాధితో బాధపడే చిన్నారులను ఆదుకునే లక్ష్యంతో సేవలు అందిస్తామని తెలిపారు. అత్యవసర వైద్య సేవకు నిరంతరం అందుబాటులో ఉంటామని నారా భువనేశ్వరి వివరించారు. సమాజానికి తిరిగి ఇవ్వాలనే దాతృత్వం చాటుకునే వ్యక్తులు తమతో చేతులు కలపాలని కోరుతున్నామని వెల్లడించారు.