సాయిపల్లవి ఇంట మోగిన పెళ్లి బాజాలు... ఫొటోలు ఇవిగో!
- అట్టహాసంగా సాయిపల్లవి సోదరి పూజా కన్నన్ వివాహం
- కోటగిరిలో పడుకర్ కుల పద్ధతిలో పూజా కన్నన్ వివాహం
- ‘చితిరై సెవ్వానం’ చిత్రంలో నటించిన పూజ
కాగా, పూజ కన్నన్ కూడా ఒక సినిమాలో హీరోయిన్ నటించింది. ఎఎల్ విజయ్ దర్శకత్వం వహించిన ‘చితిరై సెవ్వానం’ చిత్రంతో నటిగా పూజ ఎంట్రీ ఇచ్చారు. 2021లో ఇది విడుదలైంది. అయితే తన అక్క స్థాయికి తగ్గట్టుగా క్రేజ్ రాకపోవడంతో సినిమాల నుండి పూజ తప్పుకుంది. వినీత్‌తో పూజ ఎంతో కాలం నుంచి ప్రేమలో ఉంది. ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో ఈ ఏడాది జనవరిలో వీరికి నిశ్చితార్థం జరిగింది.