10 బ్యాంకులపై మైక్రోసాఫ్ట్ విండోస్ ప్రభావం: ప్రకటించిన ఆర్బీఐ
- ఈ మేరకు ప్రకటన విడుదల చేసిన ఆర్బీఐ
- ఇది కేవలం స్వల్ప అంతరాయమేనని వెల్లడి
- వాటిలో కొన్ని ఇప్పటికే పరిష్కరించినట్లు తెలిపిన ఆర్బీఐ
చాలా బ్యాంకుల కీలక వ్యవస్థలు క్లౌడ్‌లో లేవని ఆర్బీఐ పేర్కొంది. కొన్ని బ్యాంకులు మాత్రమే ఈ సేవలను వినియోగిస్తున్నట్లు తెలిపింది. విండోస్ అంతరాయం కారణంగా మన దేశంలో బ్యాంకింగ్ సేవల్లో, విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది.