తెలంగాణ ఎన్నికలు.. రాజకీయ ఎస్ఎమ్మెస్‌లపై నిషేధం
- మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి గురువారం సాయంత్రం 5 వరకూ సైలెన్స్ పీరియడ్
- ఈ సమయంలో అభ్యంతరకర, రాజకీయ, బల్క్ ఎస్ఎంఎస్‌లపై నిషేధం ఉందంటున్న కరీంనగర్ కలెక్టర్
- పరిస్థితులను నిత్యం గమనిస్తుంటామని హెచ్చరిక
కాగా, పోలింగ్ కోసం జిల్లాలో పకడ్బందీ ఏర్పాటు చేపట్టాలని రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్ రాజ్ అన్నారు. ఈ మేరకు ముఖ్య ఎన్నికల అధికారులతో కలిసి కరీంనగర్‌లో ఎన్నికల ఏర్పాట్లపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా ఎన్నికల అధికారి పమేలా సత్పతి కూడా పాల్గొన్నారు.