Pawan Kalyan: సెంట్రల్ జైల్ వద్ద లోకేశ్ ను హత్తుకున్న పవన్ కల్యాణ్.. ఫొటోలు ఇవిగో!

Chandrababu hugs Nara Lokesh
షార్ట్స్‌లో చూడండి
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబును జనసేనాని పవన్ కల్యాణ్, బాలకృష్ణ, నారా లోకేశ్ కలిసిన సంగతి తెలిసిందే. ములాఖత్ ద్వారా వీరు చంద్రబాబును కలిశారు. వీరి సమావేశం 40 నిమిషాల పాటు కొనసాగింది. జైలు వద్ద నారా లోకేశ్ ను పవన్ కల్యాణ్ ఆత్మీయంగా హత్తుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతోంది. 
Go Back to Shorts
Pawan Kalyan
Janasena
Nara Lokesh
Telugudesam
Balakrishna
Chandrababu

More Telugu News