శ్రీచైతన్య విద్యాసంస్థల అధినేత బీఎస్ రావు కుటుంబ సభ్యులను పరామర్శించిన చంద్రబాబు, లోకేశ్
- శ్రీచైతన్య విద్యాసంస్థల వ్యవస్థాపకుడు బీఎస్ రావు కన్నుమూత
- నిన్న గుండెపోటుతో మృతి
- భౌతికకాయం విజయవాడకు తరలింపు
- బీఎస్ రావు భౌతికకాయానికి నివాళులు అర్పించిన చంద్రబాబు, లోకేశ్
కాగా, బీఎస్ రావు భౌతికకాయానికి టీడీపీ అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బీఎస్ రావు కుటుంబ సభ్యులను చంద్రబాబు, లోకేశ్ పరామర్శించారు. వారికి తమ ప్రగాఢ సంతాపం తెలియజేశారు.
