రేపటి నుంచి మళ్లీ లోకేశ్ పాదయాత్ర
- మహానాడు కారణంగా యువగళానికి విరామం
- ఈ నెల 26 నుంచి 29 వరకు నిలిచిన పాదయాత్ర
- మే 30న జమ్మలమడుగు క్యాంప్ సైట్ నుంచి యువగళం పునఃప్రారంభం
యువగళం వివరాలు:
ఇప్పటి వరకు నడిచిన మొత్తం దూరం 1423.7 కి.మీ.
111వరోజు పాదయాత్ర వివరాలు (30-5-2023)
జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గం (కడప జిల్లా):
సాయంత్రం
4.00 – జమ్మలమడుగు శివారు క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం.
4.20 – పెద్దపసుపుల మోటు వద్ద స్థానికులతో మాటామంతీ.
4.30 – సంజాముల మోటు వద్ద బహిరంగసభ, యువనేత లోకేశ్ ప్రసంగం.
5.45 – జమ్మలమడుగు పాతబస్టాండు గాంధీ విగ్రహం వద్ద స్థానికులతో మాటామంతీ.
6.15 – కన్నెలూరు క్రాస్ వద్ద స్థానికులతో సమావేశం.
8.15 – ధర్మవరం క్రాస్ వద్ద స్థానికులతో మాటామంతీ.
9.00 – శేషారెడ్డిపల్లె పాలకోవా సెంటర్ లో స్థానికులతో మాటామంతీ.
9.30 – దేవగుడి సుంకులాంబ దేవాలయం వద్ద విడిది కేంద్రంలో బస.