ప్లీజ్ సర్.. ధోనికి విమానం పైలట్ విజ్ఞప్తి ఇది
- మహేంద్ర సింగ్ ధోని ప్రయాణిస్తున్న విమానంలో ఆసక్తికర ఘటన
- ధోనికి తను పెద్ద ఫ్యాన్ అంటూ పైలట్ ప్రకటన
- సీఎస్‌కే సారథిగా కొనసాగండంటూ విజ్ఞప్తి
- నెట్టింట వీడియోలు వైరల్
ఇటీవల ధోని ఓ విమానంలో ప్రయాణిస్తుండగా ఈ ఘటన జరిగింది. ఓ చిన్న అనౌన్స్‌మెంట్ అంటూ పైలట్ ధోనిపై తన అభిమానాన్ని ఇలా చాటుకున్నాడు. ‘‘నేను మీ ఫ్యాన్.. దయచేసి సీఎస్‌కే టీంకు కెప్టెన్‌గా కొనసాగండి. ఇది మా రిక్వెస్ట్’’ అంటూ పైలట్ చేసిన అనౌన్స్‌మెంట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఆ సమయంలో విమానంలో ధోనితో పాటూ సీఎస్‌కే టీం మొత్తం ఉంది.