ఉత్తరకొరియా మా శత్రువే: దక్షిణకొరియా

South Korea Labels North Its Enemy
ఉత్తరకొరియా, దక్షిణకొరియా దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరగుతుండటమే కాని... ఏమాత్రం తగ్గడం లేదు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు దశాబ్దాలు గడుస్తున్నా కొనసాగుతూనే ఉన్నాయి. ఉత్తరకొరియా తమ శత్రుదేశమేనని తాజాగా దక్షిణకొరియా మరోసారి స్పష్టం చేసింది. ఇదే విషయాన్ని తమ డిఫెన్స్ డాక్కుమెంట్ లో పేర్కొంది. ఆరేళ్ల తర్వాత ఉత్తరకొరియాను ఉద్దేశించి శత్రువు అనే పదాన్ని తొలిసారి ఉపయోగించింది. తద్వారా ఉత్తరకొరియాతో రానున్న రోజుల్లో కూడా కఠినంగా వ్యవహరించబోతున్న సంకేతాలను పంపింది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి.
Go Back to Shorts
South Korea
North Korea
Enemy

More Telugu News