ఫ్లోరైడ్ బాధితుడు అంశాల స్వామి ఇంటిలో భోజనం చేసిన కేటీఆర్
- చండూరులో నామినేషన్ వేసిన ప్రభాకర్‌రెడ్డి
- కార్యక్రమానికి హాజరైన కేటీఆర్
- అనంతరం శివన్నగూడెంలో అంశాల స్వామి ఇంటికెళ్లిన వైనం
- మరో మంత్రి జగదీశ్ రెడ్డితో కలిసి భోజనం చేసిన కేటీఆర్
ఈ సందర్భంగా అంశాల స్వామి ఇంటిలోనే కేటీఆర్ మధ్యాహ్న భోజనం చేశారు. నేలపై చాప పరచగా దానిపై మరో మంత్రి జగదీశ్ రెడ్డితో కలిసి కూర్చున్న కేటీఆర్...అంశాల స్వామితో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా తన పక్కనే కూర్చున్న అంశాల స్వామికి భోజనాన్ని వడ్డించారు.