అమెరికా నుంచి బయలుదేరిన కూతురు, అల్లుడు... ఎల్లుండి ఉమామహేశ్వరి అంత్యక్రియలు
- ఆత్మహత్య చేసుకున్న ఎన్టీఆర్ చిన్న కుమార్తె ఉమామహేశ్వరి
- ఉస్మానియాలో మృత దేహానికి పోస్టుమార్టం పూర్తి
- అమెరికా నుంచి బయలుదేరిన ఉమామహేశ్వరి పెద్ద కుమార్తె
ఇదిలా ఉంటే... ఉమామహేశ్వరి పెద్ద కుమార్తె తన భర్తతో కలిసి అమెరికాలో ఉంటున్నారు. తల్లి మరణ వార్త తెలిసిన మరుక్షణమే ఆమె తన భర్తతో కలిసి హైదరాబాద్ బయలుదేరారు. ఈ క్రమంలో పెద్ద కుమార్తె వచ్చాకే అంత్యక్రియలు నిర్వహించాలని ఆమె కుటుంబం నిర్ణయించింది. దీంతో ఎల్లుండి ఉమా మహేశ్వరి అంత్యక్రియలను నిర్వహించాలని ఆమె కుటుంబం నిర్ణయించింది.