మొత్తం మీద 'ఎఫ్ 3' రాబట్టిన వసూళ్లు ఇవే!
05-07-2022 Tue 18:12
- అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన 'ఎఫ్ 3'
- మే 27వ తేదీన థియేటర్లకు వచ్చిన సినిమా
- ఎక్కువమంది కమెడియన్స్ తో సాగిన సందడి ఇది
- ప్రపంచవ్యాప్తంగా 134 కోట్ల గ్రాస్ .. 70.94 కోట్ల షేర్

వెంకటేశ్ - వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన 'ఎఫ్ 3' సినిమా, మే 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చాడు. తమన్నా .. మెహ్రీన్ కథానాయికలుగా నటించిన ఈ సినిమాలో, సునీల్ .. అలీ ముఖ్యమైన పాత్రలను పోషించారు.
ఈ సినిమా 50 రోజుల దిశగా వెళుతోంది. ఈ నేపథ్యంలో ఫైనల్ గా మేకర్స్ ఈ సినిమా వసూళ్లను ప్రకటించారు. ఒక్క నైజామ్ లోనే ఈ సినిమా 20.57 కోట్ల షేర్ ను వసూలు చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలుపుకుని 53.94 కోట్ల షేర్ ను వసూలు చేసింది.
ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 134 కోట్ల గ్రాస్ ను, 70.94 కోట్ల షేర్ ను సాధించింది. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ, అందుకు సంబంధించిన పోస్టర్ ను వదిలారు. జీవితంలో బంధాలకు .. అనుబంధాలకు విలువ లేదనీ .. డబ్బే సర్వమని నమ్మిన కొంతమంది వ్యక్తులు దానిని ఈజీగా సంపాదించడానికి చేసే ప్రయత్నమే ఈ సినిమా.
.

More Telugu News

రామోజీ ఫిలిం సిటీకి వెళ్లనున్న అమిత్ షా
5 hours ago

మూవీ రివ్యూ: 'తీస్ మార్ ఖాన్'
6 hours ago

శ్రీవారిని దర్శించుకున్న సీజేఐ ఎన్వీ రమణ
8 hours ago

భుజంలో నొప్పి.. నిర్లక్ష్యం మంచిది కాదు
9 hours ago
Advertisement
Advertisement
Video News

9 PM Telugu News: 19th August 2022
48 minutes ago
Advertisement 36

CM YS Jagan and CJI NV Ramana will share one stage tomorrow
2 hours ago

Telangana govt reacts on Narayana College student suicide attempt in college premises
2 hours ago

Upasana Konidela shares a video of Krishnashtami celebrations at home
3 hours ago

World record created by 5000 people performing sword stunts
3 hours ago

Chandrababu slams CM Jagan over MP Gorantla Madhav's viral video call
4 hours ago

Bilkins Bano issue: Minister KTR criticizes BJP; MLC Kavitha writes a letter to CJI
4 hours ago

Minister Errabelli Dayakar Rao 'Open Heart With RK'- Promo
5 hours ago

Live: Chandrababu slams YSRCP govt
6 hours ago

A non-bailable warrant issued against YouTuber Bobby Kataria
6 hours ago

Hyderabad: ENT surgeon Dr. N Vishnu Swaroop Reddy has achieved a rare feet
6 hours ago

Amit Shah Telangana tour schedule finalised
7 hours ago

Tense situation at Hyderabad's Narayana College; student lights himself on fire at principal's office
7 hours ago

Multiple people killed when two planes collide mid-air in US' California
7 hours ago

CM KCR finalises TRS MLA candidate in Munugode
8 hours ago

Promo: Bigg Boss Telugu season 6 starts Sept 4th- Nagarjuna Akkineni
8 hours ago