సొంతపార్టీపై విరుచుకుపడిన వైసీపీ యూత్ రాష్ట్ర నేత ప్రేమ్ కుమార్
- మాదిగ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు
- దాని నిధులను ‘నవరత్నాల’కు మళ్లించింది
- జగన్‌ను కలిసేందుకు ప్రయత్నిస్తే పోలీసులతో గెంటివేయించారు
- వచ్చే ఎన్నికల్లో వైసీపీకి బుద్ధి చెబుతాం
కార్పొరేషన్‌కు ఇవ్వాల్సిన నిధులను ‘నవరత్నాల’కు మళ్లించిందని ఆరోపించారు. మాదిగలకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించేందుకు ముఖ్యమంత్రి జగన్‌ను కలిసేందుకు ప్రయత్నిస్తే పోలీసులతో గెంటివేయించారని ఆవేదన వ్యక్తం చేశారు. మాదిగ జాతిని మోసం చేసిన వైసీపీకి వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు.