'పుష్ప' సినిమా చూడాలంటూ గవర్నర్ తమిళిసైని కోరిన దర్శకుడు సుకుమార్
- అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో 'పుష్ప' చిత్రం
- ఈ నెల 17న విడుదలైన సినిమా
- వరల్డ్ వైడ్ గా భారీ కలెక్షన్లు
- రాజ్ భవన్ కు వెళ్లిన సుకుమార్, అల్లు అరవింద్
దీనిపై సుకుమార్ ను మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. గవర్నర్ తో సినిమా టికెట్ల వ్యవహారంపై ఏమైనా చర్చించారా? అని అడగ్గా... అలాంటిదేమీ లేదని, 'పుష్ప' సినిమా చూసేందుకు రావాలని ఆహ్వానించామని సుకుమార్ తెలిపారు.