Pawan Kalyan: అంత త్యాగం అక్క‌ర్లేదు.. క‌నీసం ప్ల‌కార్డులు ప‌ట్టుకోండి చాలు: ప‌వ‌న్ క‌ల్యాణ్ చుర‌క‌లు

pawan slams ycp
షార్ట్స్‌లో చూడండి
విశాఖ ఉక్కు ప‌రిశ్ర‌మ ప్రైవేటీక‌ర‌ణ అంశంపై స్పందిస్తూ వైసీపీ ప్ర‌భుత్వంపై జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ మండిప‌డ్డారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఈ అంశంపై క‌నీసం ప్ల‌కార్డులు కూడా ప‌ట్టుకోవ‌ట్లేద‌ని ఆయ‌న విమ‌ర్శ‌లు గుప్పించారు.

''వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కనీసం ప్లకార్డులు పట్టుకోండి చాలు. విశాఖ కార్పోరేషన్ ఎన్నికల స‌మ‌యంలో 'వైసీపీ నేతలు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణని ప్రాణ త్యాగాలు చేసైనా సరే అడ్డుకుంటాం' అని చెప్పారు. అంత త్యాగాలు అక్కర్లేదు, కనీసం ప్లకార్డులు పట్టుకోండి చాలు'' అని ప‌వ‌న్ క‌ల్యాణ్ అన్నారు.
Go Back to Shorts
Pawan Kalyan
Janasena
YSRCP

More Telugu News