డిసెంబరు 9న 'ఆర్ఆర్ఆర్' ట్రైలర్ రిలీజ్
- 'ఆర్ఆర్ఆర్' ట్రైలర్ విడుదలకు ముహూర్తం ఖరారు
- సోషల్ మీడియాలో వెల్లడించిన రాజమౌళి
- ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులు
- వచ్చే ఏడాది జనవరి 7న ప్రేక్షకుల ముందుకు ఆర్ఆర్ఆర్
ఇటీవలే ఈ చిత్రం గ్లింప్స్ కూడా విడుదల కాగా, సోషల్ మీడియాలో విశేషమైన స్పందన లభించింది. ఆర్ఆర్ఆర్ చిత్రం 2022 జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే, ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి నేపథ్యంలో అనేక చిత్రాల విడుదలపై అస్పష్టత నెలకొంది.