కుమార్తె పెళ్లివేడుకలో పాటలు పాడిన వైసీపీ ఎమ్మెల్యే... వీడియో ఇదిగో!
- విశాఖలో ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ కుమార్తె వివాహం
- హాజరైన వైసీపీ ప్రముఖులు
- పాటకచ్చేరీలో అందరినీ అలరించిన ఎమ్మెల్యే
- సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్న వీడియో
చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ రెండో కుమార్తె వివాహం చరణ్ తో వైజాగ్ బీచ్ రోడ్డులోని ఎంజీఎం పార్కులో నిన్న ఘనంగా జరిగింది. ఈ పెళ్లికి వైసీపీ మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, ఎంపీలు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.