నయనతార సినిమా సీక్వెల్ లో కీర్తి సురేశ్.. దర్శకుడి వివరణ!
- నయనతార కథానాయికగా వచ్చిన 'ఆరమ్'
- కీర్తి సురేశ్ తో సీక్వెల్ ప్రయత్నాలు
- ఖండించిన దర్శకుడు గోపీ నైనర్
- సీక్వెల్ తీస్తే నయన్ తోనేనన్న దర్శకుడు
ఈ నేపథ్యంలో 'ఆరమ్' చిత్ర దర్శకుడు గోపీ నైనర్ దీనిపై వివరణ ఇచ్చారు. 'ఈ చిత్రంపై ప్రస్తుతం వస్తున్నవన్నీ కేవలం రూమర్లు, వీటిని నమ్మకండి' అన్నారాయన. 'అసలు ఆరమ్ సీక్వెల్ ప్రయత్నాలే చేయడం లేదు. ఒకవేళ సీక్వెల్ అంటూ చేస్తే కనుక నయనతారతోనే చేస్తాను. ఆమె మాత్రమే ఆ కథకు సరిగ్గా సూట్ అవుతుంది. ప్రస్తుతానికి మాత్రం ఆ ప్రయత్నాలు జరగడం లేదు' అంటూ పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టారు.