ap7am logo

ఒక్క రోజులో దేశంలో 8,171 మందికి కరోనా

Tue, Jun 02, 2020, 09:57 AM
coronavirus cases in india
  • గత 24 గంటల్లో 204 మంది మృతి
  • కరోనా కేసుల సంఖ్య మొత్తం 1,98,706
  • మృతుల సంఖ్య 5,598
  • 97,581 మందికి ఆసుపత్రుల్లో చికిత్స  
భారత్‌లో కరోనా వైరస్ కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. ఈ రోజు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గత 24 గంటల్లో దేశంలో 8,171  మందికి కొత్తగా కరోనా సోకగా, 204 మంది మరణించారు.  
     
ఇక దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 1,98,706 కి చేరగా, మృతుల సంఖ్య 5,598 కి చేరుకుంది. 97,581 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 95,526 మంది కోలుకున్నారు.

X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?...
We are here for YOU: Team ap7am.com
GarudaVega Banner Ad
Latest Video News..
Advertisement