బాలయ్య హీరోయిన్ ఎవరనేది చెబుతానన్న బోయపాటి!
- బాలకృష్ణ ద్విపాత్రాభినయం
- కొత్త కథానాయిక పరిచయం
- లాక్ డౌన్ తరువాత షూటింగ్
ఈ సినిమాలో శ్రియ - అంజలి కథానాయికలుగా చేయనున్నారనే ప్రచారం జరిగింది. కానీ బోయపాటి మాత్రం ఒక కొత్త కథానాయికను పరిచయం చేయనున్నట్టు చెప్పాడు. సమయం చూసుకుని ఆ కథానాయిక ఎవరనేది ఎనౌన్స్ చేస్తానని అన్నాడు. ఆ హీరోయిన్ ముంబైకి చెందిన అమ్మాయని తెలుస్తోంది. లాక్ డౌన్ తరువాత ఆమె పేరును ప్రకటించనున్నట్టు చెబుతున్నారు. బోయపాటి సినిమాతో పరిచయమవుతున్న ఆ సుందరి, టాలీవుడ్లో ఏ రేంజ్ లో సందడి చేస్తుందో చూడాలి మరి.