జోరుగా జల్లికట్టు.. ఎద్దులు గుద్దితే ఎగిరిపడ్డ యువకులు.. ఫొటోలు ఇవిగో
- తమిళనాడులోని మధురై జిల్లాలో ప్రారంభమైన జల్లికట్టు
- సంక్రాంతికి ఆనవాయతీగా ఏటా జల్లికట్టు పోటీలు
- గాయపడే వారి కోసం అంబులెన్సులు సిద్ధం
అవనియాపురంలో 730, అలంగనళ్లూరులో 700 ఎద్దులతో పోటీలు నిర్వహిస్తున్నారు. అలాగే, పలమేడులో 650 ఎద్దులతో జల్లికట్టు పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ పోటీల్లో గాయపడే వారి కోసం నిర్వాహకులు అంబులెన్సులు సిద్ధం చేశారు.