25 రాజధానులు పెడితే బాగుంటుందేమో ఆలోచించండి!: కేశినేని నాని
- జగన్ కోరుకుంటున్నట్లు రాష్ట్రమంతా అభివృద్ధి జరగాలంటే ఇలా చేయండి
- కొత్తగా ఏర్పడే 25 జిల్లాల్లో జిల్లాకి ఒక్కటి చొప్పున రాజధానులు పెట్టండి
- ఈ ఐడియా బాగుంటుందేమో ఆలోచించండి
'జగన్ గారూ మీరు కోరుకుంటున్నట్లు రాష్ట్రమంతా అభివృద్ధి జరగాలంటే కొత్తగా ఏర్పడే 25 జిల్లాల్లో జిల్లాకి ఒక్కటి చొప్పున 25 రాజధానులు పెడితే బాగుంటుందేమో ఆలోచించండి' అంటూ ఎద్దేవా చేస్తూ కేశినేని నాని ట్వీట్ చేశారు.