డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడిన ఆటోడ్రైవర్.. పరీక్ష చేసి, విస్తుపోయిన పోలీసులు
- గత నెల 16న కాప్రా పరిధిలో పోలీసుల డ్రంకెన్ డ్రైవ్
- రక్తంలోని ఆల్కహాల్ శాతం చూసి షాక్
- ఆరు నెలల జైలు శిక్ష విధించిన కోర్టు
నిజానికి రక్తంలో ఆల్కహాల్ శాతం 40 పాయింట్లు మించితే కేసు నమోదు చేస్తారు. 100 పాయింట్లు దాటితే తీవ్రంగా పరిగణిస్తారు. అలాంటిది ఏకంగా 490 పాయింట్లు దాటడంతో అతడిని ఏమనాలో కూడా పోలీసులకు పాలుపోలేదు. కేసు నమోదు చేసిన పోలీసులు రాజును మల్కాజిగిరి కోర్టులో ప్రవేశపెట్టారు. నిన్న కేసును విచారించిన కోర్టు అతనికి ఆరు నెలల జైలు శిక్ష విధించింది.