ఎస్‌బీఐ దీపావళి నజరానా... క్రెడిట్ కార్డు వినియోగదారులకు బహుమతుల ఆఫర్లు
- రూ.లక్ష విలువైన హాలిడే ఓచర్ గెల్చుకునే అవకాశం
- ప్రతీ గంటకూ వెయ్యి రూపాయల బహుమానం
- అక్టోబర్ 30వ తేదీ వరకు ఆఫర్ చెల్లుబాటు
వీటితోపాటు రోజు వారీ గిఫ్ట్‌లలో ఏడువేల రూపాయల విలువైన ఇయర్‌ఫోన్స్, వారాంతపు గిఫ్ట్‌లలో రూ.17,500 విలువైన షియోమి స్మార్ట్ ఫోన్లు గెల్చుకునే అవకాశం ఇస్తోంది. అక్టోబరు 30వ తేదీ వరకు ఈ ఆఫర్ అమల్లో ఉంటుంది. ఇందుకోసం ఎస్‌బీఐ వివిధ రకాల పెద్ద బ్రాండ్ల కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇటీవల ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ గ్రేట్ ఇండియా సేల్‌లో భాగంగా 10 శాతం డిస్కౌంట్ ఆఫర్ చేసిన సంగతి తెలిసిందే.