BiggBoss-3: బిగ్ బాస్ ఇంటి నుంచి పునర్నవి అవుట్

షార్ట్స్‌లో చూడండి
తెలుగు బుల్లితెరపై అతిపెద్ద రియాల్టీ షోగా పేరుగాంచిన బిగ్ బాస్ మూడో సీజన్ ఆసక్తికరంగా నడుస్తోంది. తాజాగా ఈ వారం ఎలిమినేషన్ పూర్తయింది. నిన్నటి ఎపిసోడ్ లోనే రాహుల్ సిప్లిగంజ్ సేవ్ అయ్యాడు. ఇవాళ వరుణ్ సందేశ్, మహేశ్ విట్టా సేవ్ అయ్యారు. ఇక మిగిలింది పునర్నవి మాత్రమే కావడంతో ఆమె ఎలిమినేట్ అయినట్టు హోస్ట్ నాగార్జున ప్రకటించాడు. పునర్నవి వెళ్లిపోతుంటే బిగ్ బాస్ ఇంట్లో భావోద్వేగాలు పెల్లుబికాయి. పునర్నవి వెళ్లిపోగానే రాహుల్ సిప్లిగంజ్ ఒంటరిగా కూర్చుని కంటతడి పెట్టడం ఇంటి సభ్యుల మధ్య అనుబంధానికి నిదర్శనంగా చెప్పాలి.
Go Back to Shorts
BiggBoss-3
Andhra Pradesh
Telangana
Punarnavi

More Telugu News