ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను శాడిస్టు బాస్ తో పోల్చిన టీడీపీ నేత లోకేశ్!
- యానిమేటర్ల జీతాలు రూ.10 వేలు చేశామన్నారు
- అంతలోనే గ్రామవాలంటీర్లను తీసుకొచ్చారు
- ఓ ఉద్యోగం ఇచ్చి 10 ఉద్యోగాలు తీసేస్తారా?
'అలాంటప్పుడు నాకు జీతం ఎందుకు పెంచారు?' అని అడిగితే ‘ఉద్యోగం పోయిన బాధ నీకు రెట్టింపు చేయడానికి’’ అని అన్నాడట. సీఎం జగన్ గారు అదే చేస్తున్నారు’’ అని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక ఉద్యోగం ఇవ్వడానికి 10 ఉద్యోగాలను తీసేశారని లోకేశ్ మండిపడ్డారు. ఇదెక్కడి న్యాయమని ఏపీ ముఖ్యమంత్రిని నిలదీశారు.