లోకేశ్ ‘పెద్దమనిషి’ అయ్యాక ఇంతపెద్ద వరదను చూసిఉండడు..కౌన్సెలింగ్ ఇప్పించండయ్యా!: విజయసాయిరెడ్డి సెటైర్లు
- పప్పు, మాలోకం అని సోషల్ మీడియా కితకితలు పెడుతోంది
- అది ఎందుకో ఈరోజు అర్థమయింది
- లోకేశ్ ది మామూలు బ్రెయిన్ కాదు
‘‘లోకేశ్ ‘పెద్ద మనిషయ్యాక’ ఇంత పెద్ద వరదను చూసి ఉండడు. వానలు లేకున్నా7 లక్షల క్యూసెక్కులు ఎలా వస్తున్నాయో అంతుబట్టడం లేదతనికి. వరదలో కొట్టుకొచ్చిన పడవను చూసి కావాలనే ఎవరో నెట్టారని అపోహ పడుతున్నాడు. ఇరిగేషన్ వారితో కౌన్సిలింగ్ ఇప్పించండయ్యా. బేసిక్ నాలెడ్జన్నా పెరుగుతుంది’’ అని విజయసాయిరెడ్డి సెటైర్లు వేశారు.