టీడీపీ నేతలు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలి.. సీఎం జగన్ ను ఏకవచనంతో సంబోధిస్తే ఖబర్దార్!: కొడాలి నాని హెచ్చరిక
- జగన్ ను విమర్శించే అర్హత చంద్రబాబుకు లేదు
- పోలవరంలో అవినీతి మొత్తాన్ని బయటపెడతాం
- దేవినేని ఉమ సొంత వదిననే చంపించాడు
ఈ సందర్భంగా టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమపై కొడాలి నాని ఘాటు విమర్శలు చేశారు. సొంత వదిననే చంపించిన దేవినేని ఉమ తమపై విమర్శలు చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. సీఎం జగన్ ను ఇకపై ఏకవచనంతో సంబోధిస్తే ఖబర్దార్.. అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.