ఇసుక విధానంపై జగన్ రెండు అడుగులు ముందుకు-నాలుగు అడుగులు వెనక్కు వేస్తున్నారు!: కన్నా లక్ష్మీనారాయణ
- వైసీపీ సర్కారుపై కన్నా ఆగ్రహం
- ఏపీలో విత్తనాల కొరత పరిష్కరించాలని డిమాండ్
- కరవు నివారణ చర్యలు చేపట్టాలని సూచన
ఈ నేపథ్యంలో కరవు నివారణ చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి సూచించారు. ఇక నూతన ఇసుక పాలసీ విషయంలో సీఎం జగన్ ‘రెండు అడుగులు ముందుకు-నాలుగు అడుగులు వెనక్కు’ వేస్తున్నారని దుయ్యబట్టారు. కర్ణాటకలో అంతర్గత కుమ్ములాటలు, అపవిత్ర పొత్తు కారణంగానే కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వం కూలిపోయిందని స్పష్టం చేశారు. ఇందులో తమ ప్రమేయం ఎంతమాత్రం లేదని తేల్చిచెప్పారు.