అన్నవరంలో విషాదం.. విషాహారం తిని అనుమానాస్పద స్థితిలో తల్లీకుమారుల మృతి
- వేధింపులే మృతికి కారణమంటున్న బంధువులు
- కట్నం కోసం కొంతకాలంగా వేధిస్తున్నారని ఆరోపణ
- ముగ్గురినీ అత్తింటివారే హత్య చేశారని అనుమానం
నేడు తల్లీకుమారులు విషాహారం తిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. వీరి మృతికి అత్తామామలే కారణమని మృతుల బంధువులు ఆరోపిస్తున్నారు. తమ కుమార్తెను కొంత కాలంగా అత్తమామలు ఆస్తి కోసం వేధిస్తున్నారని ఈ క్రమంలోనే ఆ ముగ్గురినీ హత్య చేశారంటూ మృతుల బంధువుల ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.