శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో నాని?
- 'గ్యాంగ్ లీడర్' సినిమాతో బిజీగా నాని
- ఇంద్రగంటి సినిమాకి టైటిల్ ఖరారు
- గీతా ఆర్ట్స్ బ్యానర్లో శ్రీకాంత్ అడ్డాల
అంతేకాదు ఈ ప్రాజెక్టు తరువాత సినిమాను కూడా నాని లైన్లో పెట్టేశాడని అంటున్నారు. ఇటీవల నానీని కలిసి శ్రీకాంత్ అడ్డాల ఒక కథ వినిపించాడట. ఆ కథ నచ్చడంతో నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా చెప్పుకుంటున్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్లో ఈ సినిమా నిర్మితం కానుందని అంటున్నారు. 'బ్రహ్మోత్సవం' పరాజయంపాలైన తరువాత, శ్రీకాంత్ అడ్డాలతో చేయడానికి కొంతమంది హీరోలు వెనుకడుగు వేశారు.