అక్కినేని తరువాత 'తెనాలి రామకృష్ణుడు' అంటే నేనే: సీనియర్ నటుడు అశోక్ కుమార్
- అక్కినేని తరువాత ఆ పాత్ర చేసింది నేనే
- 'తెనాలి రామకృష్ణుడు' పాత్ర అంటే ఇష్టం
- నారదుడి పాత్ర నన్ను కాపాడుతూ వచ్చింది
నా తరువాత ఇంతవరకూ ఎవరూ ఆ పాత్రను టచ్ చేసింది లేదు. అందువలన ఈ విషయాన్ని నేను గొప్పగా చెప్పుకుంటున్నాను. నా కంటే గొప్పగా చేసేవాళ్లు ఎవరైనా వస్తే సహజంగానే .. వాళ్ల గురించే చెప్పుకుంటారు. ఇంతవరకూ నేను చేసిన పాత్రల్లో నాకు 'తెనాలి రామకృష్ణుడు' అంటే చాలా ఇష్టం. ఇక నేను చేసిన నారదుడి పాత్ర కూడా నాకు ఇష్టమే. నా గ్రాఫ్ తగ్గుతున్న ప్రతిసారీ .. నారదుడి పాత్ర నన్ను మళ్లీ పైకి లేపుతూ వచ్చింది" అని చెప్పుకొచ్చాడు.