వైసీపీది పెద్ద డ్రామా పార్టీ.. అభిమాని పొడిస్తే నిందను టీడీపీపై వేశారు: లోకేష్
- మోదీ భయపడాలే తప్ప.. సీఎం భయపడరు
- 24 గంటలూ విద్యుత్ ఇస్తున్నాం
- టీడీపీని విమర్శించడానికే పోటీ సభలు
- ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారు
టీడీపీని విమర్శించడానికే వైసీపీ పోటీ సభలు పెడుతోందని చెప్పుకొచ్చారు. మోదీ భయపడాలే తప్ప... సీఎం ఎప్పుడూ భయపడరన్నారు. రేపటి అఖిలపక్ష సమావేశానికి అన్ని పార్టీల నేతలు రావాలని కోరారు. రూ.16 వేల కోట్ల లోటు బడ్జెట్ ఉన్నా చంద్రబాబు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారని ప్రకటించారు. 24 గంటలు విద్యుత్ ఇస్తున్నామని వివరించారు. లోటు బడ్జెట్ ఉన్నా 56 లక్షల కుటుంబాలకు పెన్షన్ ఇస్తున్నట్టు స్పష్టం చేశారు. చంద్రబాబుపై ఉన్న నమ్మకంతో ఎంతో మంది పారిశ్రామిక వేత్తలు ఏపీలో పరిశ్రమలు పెడుతున్నారని తెలిపారు.