రెడ్ మీ నోట్7 స్మార్ట్ ఫోన్.. 48 మెగాపిక్సల్ కెమెరాతో వచ్చేసింది
- చైనాలో విడుదల
- మూడు వేరియంట్ లలో విడుదల
- ఆకట్టుకుంటున్న ఫీచర్లు
ప్రత్యేకతలు:
- 48/5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు
- 13 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
- 6.3" ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే ( 2340 ×1080 పిక్సల్స్)
- ఆక్టాకోర్ స్నాప్ డ్రాగన్ 660 ప్రాసెసర్
- 3/4/6 జీబీ ర్యామ్, 32/64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
- ఆండ్రాయిడ్ 9.0పై ఆపరేటింగ్ సిస్టం
- ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఐఆర్ సెన్సార్
- 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ 4.0