లక్షల కోట్ల అవినీతి చేసిన సీఎంను నిలదీస్తూనే ఉంటాం: చంద్రబాబుపై జీవీఎల్ ఫైర్
- టీడీపీ.. టోటల్ దొంగల పార్టీగా ప్రజలకు తెలిసిపోయింది
- ప్రజల నోట్లో మట్టికొట్టిన చంద్రబాబు
- అలాంటి ఆయన ముందే కదా నిరసన తెలియజేయాల్సింది
టీడీపీ, టోటల్ దొంగల పార్టీగా ప్రజలకు తెలిసిపోయిందని, ఆంధ్ర ప్రజల నోట్లో మట్టికొట్టి జేబులు నింపుకున్న చంద్రబాబు ముందే కదా నిరసన తెలియజేయాల్సిందని అన్నారు. లక్షల కోట్ల అవినీతి చేసిన ముఖ్యమంత్రిని నిలదీస్తూనే ఉంటామని స్పష్టం చేశారు.