చంద్రబాబు దావోస్ పర్యటనపై ఆంక్షలతో మోదీ ప్రతీకారం తీర్చుకుంటున్నారు!: నారా లోకేశ్
- ఏపీ ప్రభుత్వాన్ని మోదీ వేధిస్తున్నారు
- ఆంధ్రాకు పరిశ్రమలు వస్తే దేశానికి వచ్చినట్లే
- ట్విట్టర్ లో స్పందించిన టీడీపీ నేత
ఇప్పుడు చంద్రబాబు దావోస్ పర్యటనపై అర్థంలేని ఆంక్షలు విధిస్తూ మోదీ ప్రతీకారం తీర్చుకుంటున్నారని విమర్శించారు. ఈ వేధింపులకు గురికావడానికి తెలుగువారు చేసిన తప్పేమిటి? అని లోకేశ్ కేంద్రాన్ని ప్రశ్నించారు. ఈ మేరకు ఏపీ మంత్రి ట్విట్టర్ లో స్పందించారు.