ఈరోజు నుండి వాట్సాప్ పని చేయని ఫోన్లు ఇవే
- పాత వెర్షన్లు ఉన్న ఫోన్ లపై వాట్సాప్ సేవలు ఉండవు
- ఆండ్రాయిడ్ ఓఎస్ 4+, ఐఓఎస్ 7+ వెర్షన్ కనీసం ఉండాలి
- విండోస్ అయితే 8.1+ వెర్షన్ ఉండాలి
వాట్సాప్ పని చేయని ఫోన్లు:
- నోకియా ఎస్ 40
- నోకియా ఎస్ 60
- బ్లాక్ బెర్రీ ఓఎస్
- బ్లాక్ బెర్రీ 10
- ఆండ్రాయిడ్ 2.2 ఫ్రోయో
- ఐఓఎస్ 6
- విండోస్ ఫోన్ 7