విశాఖ ఎయిర్ షో రద్దుపై లోకేశ్ విమర్శలు.. ఘాటుగా కౌంటర్ ఇచ్చిన బీజేపీ నేత జీవీఎల్!
- కేంద్రం తెలుగువారిని అవమానిస్తోందన్న లోకేశ్
- తీవ్రంగా మండిపడ్డ బీజేపీ నేత జీవీఎల్
- సీఎం, లోకేశ్ చచ్చు డ్రామాలు ఆడుతున్నారని విమర్శ
ఈరోజు జీవీఎల్ ట్విట్టర్ లో స్పందిస్తూ.. ‘లోకేష్ బాబూ.. మీరు, మీ నాన్న గారు ప్రతి ఉదయం ‘చచ్చు డ్రామాలు’ ఆడటం మానేస్తే మంచిది. ఎవరు ఎయిర్ షోకు పర్మిషన్ ఇచ్చారు? ఎవరు Cancel చేశారు? దొంగ డ్రామాలు ఆపండి. ఎన్ని వేషాలు వేసినా మీకు ఓటమి తప్పదు. తెలంగాణలో ఫెయిల్ అయిన వ్యూహాన్నే ఆంధ్రాలో అమలు చేస్తున్న మీ తెలివితేటలు అమోఘం!’ అని ట్వీట్ చేశారు.