జార్ఖండ్ అసెంబ్లీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి విజయం!
- జార్ఖండ్ లోని కొలెబిరా అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక
- జయకేతనం ఎగుర వేసిన కాంగ్రెస్
- జార్ఖండ్ లో అధికారంలో ఉన్న బీజేపీ
కాగా, మొన్నటి వరకు ఈ స్థానానికి ప్రాతినిధ్యం వహించిన 'జార్ఖండ్ పార్టీ'కి చెందిన ఎరోస్ ఎక్కా ఓ హత్య కేసులో యావజ్జీవ శిక్షకు గురి కావడంతో ఈ సీటు ఖాళీ అయింది. ఇక్కడి నుంచి పోటీ చేసిన ఆయన భార్య మీనన్ ఎక్కాకు కేవలం 16,445 ఓట్లు మాత్రమే వచ్చాయి.