జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో టీడీపీని మట్టికరిపించిన చిట్టి నాయుడు ఎక్కడ?: లోకేశ్ పై విజయసాయిరెడ్డి సెటైర్
- టీడీపీకి ఆయన డిపాజిట్లు దక్కకుండా చేశారు
- ఓటర్లను కన్ఫ్యూజ్ చేసేస్తాడని బాబు భయపడిపోయారు
- ట్విట్టర్ లో వ్యంగ్యాస్త్రాలు సంధించిన వైసీపీ నేత
అసలు చిట్టినాయుడు ఏమైపోయాడని ప్రశ్నించారు. తన అనర్గళ స్పీచ్‌లతో ఓటర్లను కన్ఫ్యూజ్ చేసి వచ్చే ఓట్లను కూడా పోగొడతాడన్న భయంతో చంద్రబాబు తన కొడుకును అమరావతి దాటకుండా ముగ్గేసి వచ్చారని ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో స్పందించారు.