అద్భుత ఫీచర్లతో 'వివో వై95' విడుదల.. రూ.1,500 క్యాష్ బ్యాక్ ప్రకటించిన పేటీఎం!
- ధర రూ.16,990
- స్టర్రీ బ్లాక్, నెబ్యులా పర్పుల్ కలర్లలో లభ్యం
- జియో వినియోగదారులకు రూ.4000 వరకు ప్రయోజనాలు
వివో వై95 ప్రత్యేకతలు:
- 6.2" హెచ్‌డీ డిస్‌ప్లే (1520 x 720 పిక్సల్స్)
- ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టం
- స్నాప్ డ్రాగన్ 439 ప్రాసెసర్
- 4జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
- 13/2 మెగాపిక్సెల్ డ్యూయల్ బ్యాక్ కెమెరాలు
- 20 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా
- ఫింగర్ ప్రింట్ సెన్సార్
- 4030 ఎంఏహెచ్ బ్యాటరీ
